18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

హైదరాబాద్ పెట్టుబడుల స్వర్గధామం : మంత్రి కేటీఆర్

తెలంగాణ‌కు పెట్టుబ‌డుల ప్రవాహం కొన‌సాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, ఆపిల్ వంటి సంస్థలు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలోనే ఫియ‌ట్ క్రిస్లర్ కూడా త్వరలో భారీగా పెట్టుబ‌డులు పెడుతున్నట్లు ప్రక‌టించింది. తాజాగా హైద‌రాబాద్‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి రానుంది. ఈ విషయాన్నిరాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదిక‌గా ప్రక‌టించారు. హైద‌రాబాద్‌లో ఒప్పో 5జీ ఇన్నోవేష‌న్ ల్యాబ్ స్థాపించనున్నారని ఆయన తెలిపారు. దేశంలోనే ఇది మొద‌టి 5జీ ఇన్నోవేష‌న్ ల్యాబ్ అని మంత్రి పేర్కొన్నారు. పెట్టుబ‌డుల‌కు హైద‌రాబాద్ స్వర్గధామమని మ‌రోసారి నిరూపిత‌మైంద‌ని కేటీఆర్ స్పష్టం చేశారు. 

- Advertisement -

Latest news

Related news

రిస్క్ చేయొద్దు..

భారత్‌ ఓపికకు పరీక్ష పెట్టి రిస్క్ చేయొద్దని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె శత్రు దేశాలను హెచ్చరించారు. నార్త్ బోర్డర్ లో జరుగుతున్న కుట్రను సమర్ధవంతంగా తిప్పికొట్టామని అన్నారు....

వాట్సాప్ వెబ్ వాడితే అంతే..

వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఇష్యూలో ఇంకా క్లారిటీ రాకముందే మరో కలకలం రేగింది. గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ వెబ్ యూజర్ల పర్సనల్ నంబర్లు కనపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇండిపెండెంట్ సైబర్...

టీకా ఎవరికి వద్దంటే…

ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మొదలుకానుంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత...

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...