29.6 C
Hyderabad
Wednesday, January 27, 2021

కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం

గల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల్లో వీరోచితంగా పోరాడి అమరుడైన కల్నల్ సంతోష్‌ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. వీరమరణం పొందిన కల్నర్ సంతోష్ కు కేంద్రం పరమ వీర చక్ర పురస్కారం ప్రకటించింది. ఆయనతోపాటు అమరులైన 16 బిహార్ బెటాలియన్‌కు చెందిన సైనికులకు చక్ర అవార్డులను ప్రకటించింది. రిపబ్లిక్ డే రోజున పతకాలను వారి కుటుంబ సభ్యులకు అందజేస్తారు. జూన్ 15న గాల్వాన్ లోయ పాయింట్ 14 సమీపంలో చైనా సైన్యం గుడారాలను తొలగించే క్రమంలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ తోసహా 20 మంది భారత సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే.

- Advertisement -

Latest news

Related news

సీఎం గొప్ప లౌకికవాది.. మంత్రులు

సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది, అన్ని మతాలను సమానంగా గౌరవం ఇస్తారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొత్త సచివాలయంలో ప్రార్థనా మందిరాలను...

ర్యాలీపై ఆగ్రహం.. రైతుల అరెస్ట్.. ట్విట్టర్ ఖాతాలపై కన్ను

గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయమై కేంద్ర హోం శాఖ చాలా సీరియస్ గా స్పందించింది....

కూతురుతో రహానె డ్యాన్స్.. వీడియో వైరల్

‘క్వారంటైన్‌లో తొలిరోజు సరదాగా గడిచిందంటూ..’ అజింక్య రహానె భార్య రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురుతో రహానె స్టెప్పులు వేస్తుండగా తీసిన వీడియోను ఆమె...

గణతంత్ర దినోత్సవం రోజున.. రణతంత్ర ర్యాలీ!

దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసి.. పలు హింసాత్మక ఘటనలకు కారణమయింది. రైతులకు, వ్యవసాయ రంగానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయంటూ, మూడు సాగు చట్టాలను...