19.3 C
Hyderabad
Thursday, January 21, 2021

కరోనా వ్యాప్తి నివారణకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు కేంద్రమంత్రి ప్రకటన

ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

శీతాకాల సమావేశాలను రద్దు చేసేందుకు అన్ని పార్టీలు శీతాకాల సమావేశాల రద్దుకు అంగీకరించినట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. కొవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు నేరుగా జనవరిలోనే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని  కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మంత్రి ప్రహ్లాద్ జోషి ఆయనకు వివరణ ఇచ్చారు. అన్ని పార్టీల నేత‌ల‌తో సంప్రదింపులు జ‌రిపామ‌ని, స‌మావేశాల‌ను ర‌ద్దు చేయాల‌ని ఏక‌గ్రీవంగా ఆమోదం లభించిన‌ట్లు మంత్రి తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది....

బైడెన్ పట్టాభిషేకానికి బరాక్, క్లింటన్, బుష్

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పట్టాబిషేక కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా, బిల్ క్లింటన్- హిల్లరీ క్లింటన్‌,...

బైడెన్ తొలి సంతకం వీటిపైనే..

అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదస్పద అంశాలను రద్దు చేస్తూ తొలి సంతకం...

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి...