అయోధ్య రామమందిర నిర్మాణాన్ని అనౌన్స్ చేసినప్పటి నుంచి వరుసగా విరాళాలు అందుతున్నాయి. సెలబ్రిటీలు కూడా మందిరానికి డొనేట్ చేయాలని కోరుతున్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ రామ మందిరానికి డొనేషన్స్ ఇస్తున్నారు. అయితే రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అయోధ్య రామమందిరానికి విరాళాన్ని ప్రకటించారు. రూ. 30 లక్షల రూపాయలు తన వంతు విరాళంగా పవన్ ఇచ్చారు. అలాగే పవన్ వ్యక్తిగత సిబ్బంది 11 వేల రూపాయల విరాళాన్ని అందిచారు. అయితే అయోధ్య ఆలయ నిర్మాణ ట్రస్ట్ మాత్రం కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే విరాళాలు తీసుకుంటుంది.
అయోధ్య రామమందిర నిర్మాణానికి ₹30 లక్షల విరాళం ప్రకటించిన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
— JanaSena Party (@JanaSenaParty) January 22, 2021
JanaSena Chief Sri @PawanKalyan donated 30 Lakhs for Ram Mandir.#RamMandir #RamMandirNidhiSamarpan pic.twitter.com/H3EPeK9EvN