29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

వాట్సాప్‌కు ధీటుగా ప్రభుత్వ యాప్

రీసెంట్ గా ప్రైవసీ పాలసీతో ఇరకాటంలో పడిన వాట్సాప్ కు మరో షాకింగ్ న్యూస్ రాబోతోంది. ఇప్పటికే చాలామంది వాట్సాప్ వద్దు.. సిగ్నల్, టెలిగ్రామ్ ముద్దు అని వాట్సాప్ ను వ్యతిరేకిస్తున్నారు. రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం కూడా వాట్సాప్ కు పోటీగా ఓ యాప్ ను తీసుకురాబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Image result for sandes app

వాట్సాప్‌ను పోలిన ఫీచర్లతో ‘సందేశ్’ అనే దేశీయ యాప్‌ను త్వరలోనే కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయబోతుంది. ఈ యాప్‌ టెస్టింగ్‌ ప్రక్రియను ఇప్పటికే మొదలయ్యింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఈ యాప్‌ ప్రభుత్వ అధికారులకు అందుబాటులో ఉంచింది. ఈ యాప్ ఓటీపీ ఆధారిత లాగిన్‌, అడ్వాన్స్డ్ ఛాటింగ్ ఫీచర్స్ లాంటి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్‌ తో పని చేస్తుంది. ఐఓఎస్‌,ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్ కు సపోర్ట్ చేస్తుంది.

Image result for sandes app
- Advertisement -

Latest news

Related news