29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

రైతులకు మద్దతుగా పాట పాడిన సిస్టర్స్.. వీడియో వైరల్

కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తోన్న రైతులకు మద్దతుగా ఇద్దరు అక్కాచెల్లెల్లు స్వయంగా పాట రాసి, మ్యూజిక్ కంపోజ్ చేసి పాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది.

మొహాలీకి చెందిన సిమృత, రమ్‏నీక్ లు హిందుస్తానీ క్లాసికల్ మ్యూజిక్‏లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేశారు. ‘సున్ దిలియే.. సున్ దిలియే’ అంటూ వీరు పాడిన పాట వైరల్ అవుతోంది.

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు గత 50 రోజులుగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Latest news

Related news