27.4 C
Hyderabad
Sunday, January 17, 2021

స్టూడెంట్స్ కు స్మార్ట్ ఫోన్లు ఇచ్చిన‌ సోనూసూద్

బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ మ‌రోసారి త‌న ఉదార‌త‌ను చాటుకున్నారు. మ‌హారాష్ట్ర‌లోని కోప‌ర్ కోప‌ర్ గావ్ లో ఆరు స్కూళ్లకు చెందిన‌ చిన్నారుల‌కు ఆన్ లైన్ క్లాసులు వినేందుకు వీలుగా 100 స్మార్ట్ ఫోన్ల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చాడు. స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసే స్థోమ‌త లేక ఆన్ లైన్ క్లాసుల‌కు దూరంగా ఉన్నట్టు తెలుసుకున్న సోనూసూద్ వెంట‌నే స్పందించాడు. సోనూసూద్ ద‌యా హృద‌యానికి ఆ చిన్నారుల పేరెంట్స్ ధ‌న్య‌వాదాలు చెబుతున్నారు. ఇటీవ‌లే ఆచార్య చిత్రం కోసం ప‌నిచేస్తున్న సిబ్బంది పిల్ల‌ల ఆన్‌లైన్‌ చ‌దువుల‌ కోసం స్మార్ట్ ఫోన్లు ఇచ్చిన విష‌యం తెలిసిందే.

- Advertisement -

Latest news

Related news

పూరి-విజయ్ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్

ట్రెండీ హీరో విజయ్ దేవరకొండ.. ఎనర్జిటిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ పై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెంచుకున్నారు. అయితే...

నేను తెలుగింటి అల్లుడిని

సినిమాల్లో విలన్ గా నటించినప్పటికీ.. నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్. లాక్ డౌన్ టైంలో ఎంతోమంది వలస కూలీలకు సాయం చేసి వాళ్లని సొంత ఊర్లకు...

టీమిండియా ఆలౌట్.. స్కోర్స్ ఎంతంటే..

గబ్బాలో జరుగుతున్న ఇండియా ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్సులో టీమిండియా ఆలౌట్ అయ్యింది. 111.4 ఓవర్లలో 336 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ 33 పరుగుల ఆధిక్యం సాధించింది....

ఆచార్య కోసం ‘సిద్ధ’మైన రామ్ చరణ్

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా.. కొడుకు రామ్‌చరణ్‌ మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న 'ఆచార్య' సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ లో...