22.9 C
Hyderabad
Monday, January 18, 2021

‘స్కూల్ బ్యాగ్’పై కొత్త సర్క్యులర్ జారిచేసిన ఢిల్లీ సర్కారు

ప్రైమరీ, సెకండరీ, సీనియర్ సెకండరీ తరగతి విద్యార్థుల బ్యాగుల బరువును తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ‘స్కూల్ బ్యాగ్ విధానం 2020’ పేరుతో రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ప్రీ-ప్రైమరీ తరగతి చదువుతున్న పిల్లలు ఇకపై బ్యాగ్ లు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.  కొత్త సర్క్యులర్ ప్రకారం పాఠశాల బ్యాగ్ విధానం బరువు యొక్క చార్ట్ ను నోటీసు బోర్డులో, ప్రతి తరగతి గదిలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పాఠశాలలు SCERT, NCERT, CBSE సూచించిన పుస్తకాలను మాత్రమే అనుసరించాలని కొత్త సర్క్యులర్ లో ప్రభుత్వం పేర్కొంది.

క్లాసుల వారిగా విద్యార్థుల బ్యాగ్ బరువు వివరాలు

ప్రీ-ప్రైమరీ – బ్యాగ్ ఉండదు

1 మరియు 2 తరగతులకు 1.6 నుండి 2.2 కిలోలు

3, 4, 5 తరగతులకు 1.7 నుండి 2.5 కిలోలు

6, 7 తరగతులకు 2 నుండి 3 కిలోలు

8 వ తరగతికి 2.5 నుండి 4 కిలోలు

9, 10 తరగతులకు 2.5 నుండి 4.5 కిలోలు

11,12 తరగతులకు 3.5 నుండి 5 కిలోలు

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...