29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

థియేటర్లలో ఫుల్ ఆక్యుపెన్సీ.. రూల్స్ ఇవే..

ఈ రోజు నుంచి థియేటర్లలో 100శాతం ఆక్యుపెన్సీకి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ రోజు నుంచి అన్ని థియేటర్లు, మల్టిప్లెక్స్‌లలో అన్ని సీట్లు నింపుకోవచ్చన్నారు. అయితే కొవిడ్‌ స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ ని కచ్చితంగా పాటించాలి. భౌతిక దూరం తప్పనిసరి. ప్రేక్షకులు మాస్కులను ధరించాల్సిందే. గుంపులుగా ప్రేక్షకులు వెళ్లకుండా ఉండేందుకు థియేటర్లలో ఎంట్రన్స్, ఎగ్జిట్ గేట్స్ ను పెంచాలి. ప్రతి ప్రేక్షకుడికి థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయాలి. శానిటైజర్లను అందుబాటులో పెట్టాలి. కొవిడ్‌ లక్షణాలు లేనివారినే థియేటర్లలో అనుమతించాలి అని నియమాలు పెట్టారు. ఈ నిర్ణయానికి సినిమా అభిమానులు, థియేటర్ల యాజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు ఆనందించారు.

- Advertisement -

Latest news

Related news