29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

కోహ్లీ ముద్దుల కూతరి పేరు ఏంటంటే..

మోస్ట్ లవబుల్ కపుల్ విరాట్ కోహ్లీ అనుష్కల జంటకు ఇటీవలే కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. విరాట్ అనుష్కలు తమ కుమార్తె పేరును షేర్ చేశారు.
అనుష్కశర్మ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తమ ముద్దుల కూతురికి ‘వామిక’ అనే పేరు పెట్టినట్లు పోస్ట్ చేశారు. పురాణాల ప్రకారమైతే.. వామిక అంటే దుర్గామాత అన్న అర్ధం ఉంది. ఆ పోస్ట్ లో అనుష్క…” వామిక రాకతో మాలోని ప్రేమ, విశ్వాసం కొత్త రూపం సంతరించుకున్నాయి. మీ కోరికలు, ప్రార్థనలు మాకు మరింత శక్తినిచ్చాయి. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” అని తెలిపింది.

- Advertisement -

Latest news

Related news