27 C
Hyderabad
Friday, December 4, 2020

జవాన్ల కుటుంబాలకు కోహ్లీ సంతాపం

భారత్, చైనా మధ్య జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన భారత జవాన్లకు సోషల్‌ మీడియా వేదికగా నివాళులర్పించారు విరాట్‌ కోహ్లి . ‘ గాల్వన్‌లో మన దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు నా నమస్కారం. సైనికుడి కంటే ఏ ఒక్కరూ ధైర్యంగా, నిస్వార్థంగా లేరు.  వారి కుటుంబాలకు హృదయ పూర్వక సంతాపం తెలుపుతున్నా. ఈ క్టిష్ల సమయంలో వారు మా ప్రార్థనల వల్ల శాంతిని పొందుతారని ఆశిస్తున్నా’ అని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ట్వీట్‌ చేశారు. 

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచారు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....