24.7 C
Hyderabad
Sunday, July 5, 2020

ప్రాక్టిస్‌ మొదలుపెట్టిన రోహిత్‌ శర్మ

టీమ్‌ఇండియా వైస్‌కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చాన్నాళ్ల తర్వాత మళ్లీ ప్రాక్టీస్‌ బాటపట్టాడు. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ తర్వాత గాయం కారణంగా ఆటకు దూరమైన హిట్‌మ్యాన్‌.. కరోనా విజృంభణతో దాదాపు నాలుగు నెలల నుంచి ఇంటికే పరిమితమయ్యాడు. ఔట్‌డోర్‌ ట్రైనింగ్‌ సెషన్‌ పూర్తిచేసుకొని సేదతీరుతున్న ఫొటోను రోహిత్‌శర్మ.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. చాన్నాళ్ల తర్వాత పార్క్‌ లో కాసేపు వ్యాయామం చేయడం తనలో పునరుత్తేజాన్ని నింపిందని కామెంట్‌ రాశాడు.

- Advertisement -

Latest news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

Related news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేసిన అధికారులు

ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమైన రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేశారు అధికారులు. కాన్పూర్‌లో నిన్న వికాస్ దూబే కోసం వెళ్లిన పోలీసులపై అతని గ్యాంగ్...

చైనాలో పర్యటించనున్న డబ్లూహెచ్‌వో బృందం

కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టిందనే వివరాలు తెలుసుకునేందుకు డబ్లూహెచ్‌వో బృందం రంగంలోకి దిగనుంది. వైరస్ తొలుత వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌లో డబ్లూహెచ్‌వో టీం పర్యటించనుంది. వచ్చే వారంలో...

కరోనా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరోనా వ్యాప్తిపై వివరాలను అందించడంలో చైనా ఆలస్యం చేసిందనే వివాదం నేపథ్యంలో  డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. కోవిడ్‌ పై సమాచారం చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తెలియజేసిందని...