23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

అరంగేట్ర హీరోలకు ఆనంద్ మహీంద్ర గిఫ్ట్

ఆస్ట్రేలియా టెస్టు అరంగేట్ర హీరోలు శార్దూల్‌ ఠాకుర్, మహ్మద్‌ సిరాజ్‌, శుభ్‌మన్‌గిల్‌, నవ్‌దీప్‌ సైని, వాషింగ్టన్‌ సుందర్, నటరాజన్‌లకు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర నుంచి బంపర్ ఆఫర్ అందుకున్నారు. వీరిని ప్రశంసించడంతోపాటు తమ కంపెనీ నుంచి ఖరీదైన THAR SUV కార్లను బహుమతులుగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

‘ఈ ఆరుగురూ తమ జీవితాల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారని.. వీరివి నిజ జీవిత విజయగాథలని’ ఆనంద్ కొనియాడారు. యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే వీరిని బహుమతులతో ప్రోత్సహించినట్లు ట్వీటారు.

- Advertisement -

Latest news

Related news