23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

హార్దిక్ పాండ్యా ఇంట్లో విషాదం

టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. విషయం తెలియగానే సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్న క్రునాల్ పాండ్యాకు వెంటనే ఇంటికి బయలుదేరాడు. హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్ లో జరగబోయే సిరీస్ కోసం ఇంట్లోనే కసరత్తులు చేస్తున్నాడు. తండ్రికి ఇలా జరగడంతో ప్రస్తుతం కుటుంబమంతా విషాదంలో మునిగింది.

- Advertisement -

Latest news

Related news