29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియాదే ఆధిపత్యం

ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్(108) సూపర్ సెంచరీకి తోడు మాథ్యూ వేడ్(45) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. ఆటముగిసే సమయానికి క్రీజులో కెప్టెన్ టిమ్ పైన్(38 బ్యాటింగ్), కామెరూన్ గ్రీన్ (28 బ్యాటింగ్) ఉన్నారు. ఇండియన్ బౌలర్లలో అరంగేట్ర పేసర్ నటరాజన్(2 వికెట్లు), మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.

- Advertisement -

Latest news

Related news