32.7 C
Hyderabad
Monday, March 1, 2021

నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్.. స్కోర్ ఎంతంటే..

భారత్‌లో జరుగుతున్న ఇండియా ఇంగ్లండ్ తొలి టెస్టులో ఇంగ్లండ్‌ స్కోర్ క్రమంగా పుంజుకుంటోంది. రెండో సెషన్‌ ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 2 వికెట్లు కోల్పోయి, 159 పరుగులు చేసింది. సిబ్లీ(60), జో రూట్‌ (56)లు ఇద్దరూ హాఫ్‌ సెంచరీ చేశారు. వీరిద్దరి జోడి 116 పరుగుల పార్ట్ నర్ షిప్ నెలకొల్పింది. ఇక లంచ్‌ బ్రేక్‌కు ముందు రెండు వికెట్లు తీసిన టీమిండియాకు ఈ సెషన్‌లో ఒక్క వికెట్‌ కూడా లభించలేదు. మొదట్లో అశ్విన్‌, ఇషాంత్‌ అద్భుతమైన స్పెల్స్‌తో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసినప్పటికీ, రూట్‌- సిబ్లీ జోడిని మాత్రం అడ్డుకోలేకపోయారు. అంతకు ముందు అశ్విన్‌, బుమ్రా చెరో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

- Advertisement -

Latest news

Related news