26 C
Hyderabad
Wednesday, January 27, 2021

హాస్పిటల్ నుంచి సౌరవ్‌ గంగూలీ డిశ్చార్జ్

బీసీసీఐ చీఫ్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ గురువారం డిశ్చార్జ్‌ అయ్యారు. స్వల్ప గుండెపోటు రావడంతో శనివారం ఇక్కడి ఉడ్‌లాండ్స్‌ హాస్పిటల్ లో చేరిన 48 ఏళ్ల దాదాకు యాంజియోప్లాస్టీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సౌరవ్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఉడ్‌లాండ్స్‌ ఆసుపత్రి ఎండీ, సీఈవో డా. రుపాలీ బసు తెలిపారు. డిశ్చార్జ్‌ అయిన తర్వాత పరామర్శించేందుకు ఇంటి వద్దకు ఎక్కువ మంది రాకుండా చూడాలని గంగూలీ కోరినట్టు అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా దాదా మట్లాడుతూ.. తనకు వైద్యం అందించిన వుడ్‌ల్యాండ్‌ ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే జీవితాన్ని యధాప్రకారంగా కొనసాగించేందుకు మానసికంగా సిద్ధంగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. 

- Advertisement -

Latest news

Related news

ఐపీఎల్ 2021 వేలం వేదిక ఫిక్స్

ఐపీఎల్-2021 సీజన్ కు సంబంధించి బీసీసీఐ వేలాన్ని చైన్నైలో నిర్వహించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 18న ఆటగాళ్ల వేలం ఉంటుందని బీసీసీఐ ట్విట్టర్లో ప్రకటించింది. జనవరి 20తో ఆటగాళ్ల రిటెన్షన్ గడువు...

భూమా కోట బద్దలు.. అఖిలప్రియకు మరో ఎదురుదెబ్బ

పాతికేళ్ల నుంచి కొనసాగుతున్న భూమా కుటుంబ ఆధిపత్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలు విజయ డైరీ ఎన్నికల్లో ఇన్నేళ్లుగాకాపాడుకుంటున్న ఛైర్మన్‌ పదవి చేజారిపోయింది. 25 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో...

త్రివర్ణ హైదరాబాద్

72వ గణతంత్ర దినోత్సం వేళ హైదరాబాద్ నగరంలోని ప్రముఖ చారిత్రక భవనాలు త్రివర్ణ లైటింగ్ తో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. వీటి వెలుగులను ఒకే ఫ్రెమ్ లో బంధించేందుకు డ్రోన్ కెమెరాలతో...

సీఎం గొప్ప లౌకికవాది.. మంత్రులు

సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది, అన్ని మతాలను సమానంగా గౌరవం ఇస్తారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొత్త సచివాలయంలో ప్రార్థనా మందిరాలను...