ఇండియన్ ఆయిల్
జాతీయ వార్తలు
తొలిసారిగా గరిష్ఠ స్థాయికి పెట్రోల్ రేటు
దేశ చరిత్రలోనే పెట్రోల్ రేటు గరిష్ఠ స్థాయికి చేరింది. చమురు కంపెనీలు గురువారం మరో 23 పైసలు, డీజిల్పై 26 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు లీటర్కు రూ.84.20...