కాజల్
తెలంగాణా వార్తలు
మిర్చితోటకు నరదిష్టి తగలకుండా తమన్నా, కాజల్ ఫ్లెక్సీలు
సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలపూర్ గ్రామానికి చెందిన చంద్రమౌళి అనే రైతు మిర్చి పంటను కాపాడుకునేందుకు వినూత్నంగా ఆలోచన చేశాడు. ఇప్పుడాతడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండెకరాల్లో...