గ్రేటర్ ఫలితాలు
తెలంగాణా వార్తలు
నేరెడ్ మెట్ కార్పోరేషన్ పై.. ఎగిరిన తెరాస జెండా
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఆగిపోయిన నేరెడ్ మెట్ కార్పోరేషన్ ఫలితం వెల్లడైంది. 136వ డివిజన్ అయిన నేరెడ్ మెట్ స్థానంలో 782 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి విజయం...
తెలంగాణా వార్తలు
బొంతు శ్రీదేవి విజయం – కొనసాగుతున్న కారు హవా
గ్రేటర్ ఫలితాల్లో కారు టాప్ గేరులో దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ జోరు చూపిస్తోంది. ఇప్పటికే 29 చోట్ల విజయం సాధించిన గులాబీ పార్టీ 51కి పైగా డివిజన్లలో ఆధిక్యం కొనసాగిస్తోంది. చర్లపల్లి...
తెలంగాణా వార్తలు
డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు
గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బోరబండ నుంచి పోటీ చేసిన డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ రెండోసారి...
తెలంగాణా వార్తలు
కారుకు తొలివిజయం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. యూసుఫ్‌గూడ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ పటేల్ విజయం సాధించారు. మరో 33 డివిజన్లలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. యూసుఫ్‌గూడలో...
తెలంగాణా వార్తలు
తొలిరౌండ్ లో కారుజోరు
గ్రేటర్ ఎన్నికల్లో ఫలితం కోసం అందరూ తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీకి ఆధిక్యత లభించడంతో.. సాధారణ ఓట్ల లెక్కింపులో ఎవరిది పైచేయి అవుతుందనే అంశం మరింత ఆసక్తిరేపుతోంది. ఈ...
తెలంగాణా వార్తలు
తొలి ఫలితం మెహిదీపట్నందే!
జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. అందరిలో ఏ స్థానంలో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైనప్పటికీ, ఫలితాల్లో స్పష్టతకోసం మధ్యాహ్నం 3 గంటల వరకు...
తెలంగాణా వార్తలు
బల్దియా కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. సర్కిల్ పరిధిలో ఉన్న...