చింతమనేని ప్రభాకర్
జాతీయ వార్తలు
బిడ్డ పెండ్లికి రావొద్దని ప్రకటించిన ఏపీ మాజీ ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?
అందేంది.. ఎవరైనా బిడ్డ పెండ్లికి రావొద్దని చెప్తరా? పదిమంది వచ్చి దీవిస్తే.. బిడ్డ, అల్లుడు సల్లగ పదికాలాల పాటు పచ్చగ ఉంటరని ఆశ పడుతరు కదా అని ఆలోచిస్తున్నరా? ఆగుర్రాగుర్రి మీ దమాక్...