ఢిల్లీలో రైతుల ఆందోళన
అంతర్జాతీయ వార్తలు
కేంద్ర వైఖరికి నిరసనగా.. ఢిల్లీలో రైతు ఆత్మహత్య
రైతు ఉద్యమంలో పాల్గొంటున్న ఓ రైతు కేంద్ర వైఖరికి నిరసనగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ సమీపంలో చెట్టుకు ప్లాస్టిక్ తాడుతో ఉరేసుకున్నాడు. రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే...
జాతీయ వార్తలు
గోడలు కాదు మోడీ.. బ్రిడ్జిలు కట్టు : రాహుల్ గాంధీ
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు ఈ నెల 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు దేశవ్యాప్తంగా రోడ్లను దిగ్భందిస్తామని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. రైతుల ఆందోళన...
జాతీయ వార్తలు
రేపటి వరకు ఇంటర్నెట్ బంద్
సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సరిహద్దుల్లో రేపు రాత్రి 11 గంటల వరకు ఇంటర్నెట్ సర్వీసులపై సస్పెన్షన్ విధించింది....
అంతర్జాతీయ వార్తలు
గణతంత్ర దినోత్సవం రోజున.. రణతంత్ర ర్యాలీ!
దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసి.. పలు హింసాత్మక ఘటనలకు కారణమయింది. రైతులకు, వ్యవసాయ రంగానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయంటూ, మూడు సాగు చట్టాలను రద్దు చేయాల్సిందే...
అంతర్జాతీయ వార్తలు
రైతుల ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్తత.. బారికేడ్లు బద్దలుకొట్టిన అన్నదాతలు
పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేసినా లెక్క చేయకుండా రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. లక్షలాది మంది రైతులు వేలాది ట్రాక్టర్లతో దేశ రాజధాని సరిహద్దులో...
అంతర్జాతీయ వార్తలు
ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తాం.. మాకు హక్కుంది!
జవనరి 26న ఢిల్లీలో ఖచ్చితంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని, రాజ్యాంగం మాకు ఆ హక్కు కల్పించిందని పంజాబీ రైతు సంఘాలు తెలిపాయి. రాజ్ పథ్ లో జరిగే పరేడ్ కి భంగం కలిగించకుండా.....
అంతర్జాతీయ వార్తలు
రైతుల ట్రాక్టర్ ర్యాలీ అనుమతి నిర్ణయం మీదే
దేశ రాజధాని ఢిల్లీలోకి ఎవరిని.. ఎప్పుడు.. అనుమతించడం, వద్దనడం అనేది పూర్తిగా స్థానిక ప్రభుత్వం, పోలీసుల అధికార పరిధిలో ఉండే అంశమని సుప్రీంకోర్టు తెలిపింది. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ...
అంతర్జాతీయ వార్తలు
ఢిల్లీలో 26న భారీ ట్రాక్టర్ ర్యాలీకి.. పిలుపిచ్చిన రైతులు
ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవం నాడు ఈ దేశం భారీ ట్రాక్టర్ ర్యాలీని చూస్తుందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ప్రకటించారు. తమ డిమాండ్లు తీరేవరకు రైతులు...
అంతర్జాతీయ వార్తలు
కేంద్రంతో చర్చలకు రైతుల అంగీకారం.. నాలుగు డిమాండ్ల ప్రస్తావన
దేశ రాజధానిలో వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఆందోళన కొనసాగిస్తున్న రైతులు కేంద్రంతో చర్చలకు అంగీకారం తెలిపారు. డిసెంబర్ 29న 11 గంటలకు చర్చలకు వస్తామని ప్రకటించారు. 40 రైతు సంఘాల తరపున...
అంతర్జాతీయ వార్తలు
ఆరోసారి చర్చలకు పిలిచిన కేంద్రం.. రాతపూర్వక హామీ ఇస్తేనే సరే అంటున్న రైతులు
వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన ఆహ్వానాన్ని రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తేనే చర్చలకు సిద్ధమని తేల్చి చెప్పారు. కేంద్రం రైతు సంఘాలను అప్రతిష్టపాలు చేయాలని చూస్తోందని...