29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

ఢిల్లీలో రైతుల ఉద్యమం

- Advertisement -

కేంద్ర వైఖరికి నిరసనగా.. ఢిల్లీలో రైతు ఆత్మహత్య

రైతు ఉద్యమంలో పాల్గొంటున్న ఓ రైతు కేంద్ర వైఖరికి నిరసనగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ సమీపంలో చెట్టుకు ప్లాస్టిక్‌ తాడుతో ఉరేసుకున్నాడు. రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే...

ఆమె కేసులకు భయపడే టైపు కాదు

రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ.. ట్వీట్ చేసిన సామాజిక కార్యకర్త గ్రెటా థంబర్గ్ పై రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారంటే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన కొద్దిసేపటికే.....

రైతుల ఉద్యమంపై బాలీవుడ్ సెలబ్రిటీల ట్వీట్లు.. ఆడుకుంటున్న నెటిజనులు

రైతుల ఉద్యమంపై బాలీవుడ్ సెలబ్రిటీల ట్వీట్లు.. ఆడుకుంటున్న నెటిజనులురైతుల ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో పలువురు సెలబ్రిటీలు రైతుల ఉద్యమానికి మద్దతు తెలపడంతో అన్నదాతల ఆందోళన మరోసారి ఇంటర్నేషనల్ లెవల్లో చర్చనీయాంశమైంది. రైతుల ఉద్యమానికి...

గోడలు కాదు మోడీ.. బ్రిడ్జిలు కట్టు : రాహుల్ గాంధీ

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు ఈ నెల 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు దేశవ్యాప్తంగా రోడ్లను దిగ్భందిస్తామని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. రైతుల ఆందోళన...

రేపటి వరకు ఇంటర్నెట్ బంద్

సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సరిహద్దుల్లో రేపు రాత్రి 11 గంటల వరకు ఇంటర్నెట్ సర్వీసులపై సస్పెన్షన్ విధించింది....

బీజేపీకి చెమటలు పట్టిస్తున్న రైతు ఉద్యమం

జెండావందనం నాడు ఎర్రకోట ముంగట జరిగిన పలు హింసాత్మక ఘటనల తర్వాత రైతు ఉద్యమాన్ని సల్లగ చేయొచ్చని మోడీ సర్కార్ పావులు కదిపింది. రైతు ఉద్యమ నాయకులకు నోటీసులిచ్చుడు.. బలవంతంగా గుడారాలు ఖాళీ...

రాకేష్ టికాయత్@ రైతు ఉద్యమం

కేంద్రం అమలు చేయాలనుకుంటున్న మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు చేస్తున్న ఉద్యమం గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. అయితే.. ఈ ఉద్యమంలో ఒక రైతు నాయకుడి పేరు మాత్రం అంతర్జాతీయ...

ఢిల్లీలో 26న భారీ ట్రాక్టర్ ర్యాలీకి.. పిలుపిచ్చిన రైతులు

ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవం నాడు ఈ దేశం భారీ ట్రాక్టర్ ర్యాలీని చూస్తుందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ప్రకటించారు. తమ డిమాండ్లు తీరేవరకు రైతులు...

కేంద్రంతో చర్చలకు రైతుల అంగీకారం.. నాలుగు డిమాండ్ల ప్రస్తావన

దేశ రాజధానిలో వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఆందోళన కొనసాగిస్తున్న రైతులు కేంద్రంతో చర్చలకు అంగీకారం తెలిపారు. డిసెంబర్ 29న 11 గంటలకు చర్చలకు వస్తామని ప్రకటించారు. 40 రైతు సంఘాల తరపున...

రైతుల కంటే కార్పోరేట్లకే లాభం వ్యవసాయ చట్టాలపై ఆర్థికవేత్త కౌశిక్ బసు

వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్త, భారత మాజీ ఆర్థిక సలహాదారుడు కౌశిక్‌ బసు స్పందించిండు. ఈ చట్టాలు లోపభూయిష్టంగ ఉన్నయని, రైతుల కంటే కార్పొరేట్లకే వీటితో ఎక్కువ...
- Advertisement -

Must Read

- Advertisement -