తలైవా కొత్త పార్టీ
జాతీయ వార్తలు
జనవరి 17న రజనీ పార్టీ ప్రకటన.. ఎంజీఆర్ జయంతే ముహుర్తమా?
జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినిమా రంగానికి చెందిన తారలు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ మక్కల నీది మయ్యమ అనే...