32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

తెలంగాణ

- Advertisement -

ఫార్మసీ విద్యార్ధిని అత్యాచార ఘటనపై దర్యాప్తు ముమ్మరం

ఫార్మసీ విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు నిందితులను పోలీసులు గుర్తించారు.  యెన్నం పేట, ఘట్కేసర్ కు చెందిన ఈగ రాజు , భాస్కర్, రమేష్, నదాం శివ గా గుర్తించారు. నిందితులంతా 25-...

‘దిశ’ కేసులో మరో ట్విస్ట్

తెలంగాణలో 2019 నవంబర్‌లో చోటు చేసుకున్న ‘దిశ’ హత్యాచారం, హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ‘దిశ’పై హత్యాచారానికి పాల్పడి.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నలుగురు...

టీం వర్క్ లేకనే అవి విఫలం.. ఎమ్మెల్సీ కవిత

అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు అవినీతిరహిత విధానాలు తెచ్చేందుకు కృషి చేయాలని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. అశోక యూనివర్సిటీ, వీ-హబ్ సంయుక్తంగా నిర్వహించిన వెబినార్‌లో ఆమె...

అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు.. ఉత్త‌ర్వులు జారీ

తెలంగాణలో ఆర్థికంగా వెనుక‌బ‌డిన(ఈడబ్ల్యూఎస్‌) వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు అమలు చేయనున్నట్లు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. విద్య,...

ఫిబ్రవరి 17న ‘కోటి వృక్షార్చన’..సీఎం కేసీఆర్ పుట్టినరోజుకు ఎంపీ సంతోష్ వినూత్న ప్రోగ్రామ్

ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణను స్వప్నిస్తున్న సీఎం సంకల్పానికి మద్దతుగా ఒకే రోజు కోటి...

ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజ్‌ యథాతథం

ఎంసెట్‌లో ఇంటర్మీడియట్‌‌ మార్కుల వెయిటేజ్‌ను యథాతథంగా కొనసాగిస్తామని ఉన్నత విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ స్పష్టం చేశారు. ఎంసెట్‌ ఎంట్రన్స్ షెడ్యూల్‌, సిలబస్‌ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించేందుకు ఇవాళ...

100 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు

రాష్ట్రంలోని సినిమా థియేటర్లు ఇక ప్రేక్షకులతో కళకళలాడనున్నాయి. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు న‌డుపుకోవ‌చ్చని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవ‌రి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేట‌ర్లు...

దేహమేరా రామాలయం

తెలంగాణ, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని జంజీర్ చపా, సారంగడ్ జిల్లాల దండకారణ్యంలో నివసించే రామనామి తెగకు శ్రీరాముడంటే అమితమైన భక్తి, విశ్వాసం. ఎస్సీ వర్గానికి చెందిన ఈ తెగకు రామనామమే తారకమంత్రం. గత...

పిల్ల‌ల‌కోసం ఎంత చేసినా త‌క్కువే: మంత్రి కేటీఆర్‌

‌రాష్ట్రంలోని సంక్షేమ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు జాతీయ స్థాయిలో ర్యాంకులు వస్తున్నాయ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. పిల్ల‌ల‌కోసం ఎంత చేసినా త‌క్కువేన‌న్నారు. త‌ల్లిదండ్రుల ప్రోత్సాహ‌మే త‌న‌ను ఇంత‌టివాడిని చేసింద‌ని వెల్ల‌డించారు.  సిరిసిల్ల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా...

సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలకు కార్పొరేట్ హంగులు.. కేటీఆర్ ట్వీట్ వైరల్

ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతోన్న నేపథ్యంలో సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలను నూతనంగా తీర్చిదిద్దారు. 1000 మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ఉన్న ఈ స్కూళ్లో ఏర్పాటు చేశారు.  టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు,...
- Advertisement -

Must Read

- Advertisement -