17 C
Hyderabad
Monday, March 1, 2021

బెంగాల్ ఎన్నికలు

- Advertisement -

పెండ్లి వేడుకలో స్టెప్పులేసిన దీదీ!

నిత్యం ఆవేశంతో ఊగిపోయే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చాలా కూల్ కూల్ గా కనిపించారు. అలీపుర్దార్ జిల్లా ఫలకటాలో గిరిజన యువతులతో కలిసి ఆమె ఉత్సాహంగా స్టెప్పులేశారు. నిత్యం రాజకీయాల్లో...

మావోయిస్టుల కంటే.. వాళ్లే ప్రమాదకరం : మమతా బెనర్జీ

మావోయిస్టుల కంటే కాషాయ పార్టీ ప్రమాదకరమని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. మంగళవారం పురులియాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆమె బీజేపీ మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీ...

తెలుగుకు అధికార భాషా హోదా.. బెంగాల్ సీఎం మమత నిర్ణయం

తెలుగుకు అధికార భాష హోదా ఇస్తూ.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు వారిని బెంగాల్ రాష్ట్రంలో భాషాపరమైన మైనారిటీలుగా గుర్తిస్తూ సీఎం మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు....

బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి రెండంకెలు కూడా కష్టమే : ప్రశాంత్ కిషోర్

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీకి రెండంకెల సీట్లు సాధించడానికే చెమటోడ్చుతుందని.. ఆ పార్టీకి వంద సీట్లు రావడం కష్టమేనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జోష్యం చెప్పారు. బెంగాల్ ఎన్నికల్లో వంద సీట్లు...
- Advertisement -

Must Read

- Advertisement -