#ముఖ్యమంత్రి
తెలంగాణా వార్తలు
దోబీ ఘాట్లకు, సెలూన్లకు ఉచిత విద్యుత్ : సీఎం కేసీఆర్
రజకులకు దోబీ ఘాట్లు ఉచిత కరెంటు అందిస్తాం. దోబీ ఘాట్లో ఉండే మోటార్లకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. సెలూన్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి చెప్పారు.