వేడుకలకు అనుమతి లేదు
తెలంగాణా వార్తలు
న్యూ ఇయర్ వేడుకలకు ఈ సారి నో పర్మిషన్
డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్లలో మునిగిపోతామంటే ఈ ఏడాది కుదరదంటున్నారు నగర పోలీసులు. ఈవెంట్లతో పాటు అన్ని హోటళ్లు, పబ్లు, రెస్టారెంట్లు అన్నింటి పైనా నిఘా పెట్టారు. సైబరాబాద్ పరిధిలో...