about sankranti
జాతీయ వార్తలు
సంక్రాంతి ఎందుకంత స్పెషల్ అంటే..
మన తెలుగు పండుగల్లో సంక్రాంతి చాలా స్పెషల్. ఈ పండుగను ఇష్టపడనివాళ్లుండరు. సంక్రాంతి వచ్చిందంటే.. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్లు ఇలా ఎవరిపనుల్లో వాళ్లు బిజిగా ఉంటారు. అసలు సంక్రాంతి ఎందుకింత స్పెషల్ అంటే.. ఇలా...