32.7 C
Hyderabad
Monday, March 1, 2021

china

- Advertisement -

బార్డర్లో సైన్యం మోహరింపుపై చైనా ప్రకటన

భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న వివాదంపై తాజాగా చైనా రక్షణ శాఖ ప్రకటన చేసింది. తూర్పు లద్దాఖ్‌లో వివాదాలకు కేంద్రంగా ఉన్న పాంగాంగ్ సరస్సు నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకున్నట్లు చైనా ప్రకటించింది....

కరోనా ఆ జంతువు నుంచే వచ్చిందా?

కరోనావైరస్ చైనా ల్యాబ్‌లలో పుట్టలేదని.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) పేర్కొంది. కరోనా మూలాలను శోధించేందుకు వూహాన్ వెళ్లిన డబ్ల్యూహెచ్ఓ ఎక్స్‌పర్ట్ టీం కొన్ని కొత్త విషయాలు వెల్లడించింది.వూహాన్ వెళ్లిన డబ్ల్యూహెచ్ఓ టీం.. వూహాన్...

‘డబుల్ వేగం’తో కరుగుతున్న హిమాలయాలు

ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా హిమాలయాలు కరగడం డబులైందట. ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు హిమాలయాలపై అధిక ప్రభావాన్ని చూపుతుందని పరిశోధకులు అంచనా వేశారు. ఈ విషయాన్ని తేల్చేందుకు గత 40...

జాక్ మాకు మరోసారి షాకిచ్చిన చైనా

చైనా బ్యాంకులు, ప్రభుత్వంపై నోరుజారి చిక్కుల్లో పడ్డ చైనా కుబేరుడు, అలీబాబా అధినేత జాక్ మా పై చైనా ప్రభుత్వం కక్ష్య కట్టినట్టు కన్పిస్తోంది. వరుసగా జాక్ మాకు చైనా ప్రభుత్వం షాక్...

మారని చైనా తీరు.. మరో చొరబాటు

అరుణాచల్ ప్రదేశ్ సుబాన్‌సిరి జిల్లాలో తారిచు న‌ది సమీపంలోకి  చైనా చొరబాటుకు పాల్పడింది. అంతర్జాతీయ బార్డర్ దాటి 4.5 కిలోమీటర్ల మేర లోపలికి వచ్చి ఏకంగా ఓ ఊరినే నిర్మించింది. చైనా అక్రమంగా...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. లైవ్ వైరస్‌లపై పరిశోధన చేసే చైనా శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)...

ఐస్‌క్రీమ్‌తో కరోనా.. 1662 మంది క్వారంటైన్..!

ఐస్‌క్రీమ్‌ డబ్బాలలో కరోనా వైరస్ బయటపడ్డ సంఘటన చైనాలో చోటుచేసుకుంది.  టియాంజిన్ మునిసిపాలిటీలో డాకియాడో ఫుడ్ కంపెనీకి చెందిన 4,836 ఐస్‌క్రీమ్ డబ్బాలలలో కరోనా వైరస్‌ను  గుర్తించారు. 1,812 బాక్సులను ఇప్పటికే అమ్మగా.....

ఉత్తర చైనాలో మళ్లీ లాక్‌డౌన్

చైనాలో కరోనా మరోసారి కలకలం రేపుతోంది. ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో షిజియాషాంగ్, జింగ్టాయ్ సిటీల్లో గత వారంలో 127 కొత్త కోవిడ్-19కేసులు, అదనంగా 183 అసింప్టోమాటిక్ ఇన్‌ఫెక్షన్లు కనిపించాయి. 2019 తర్వాత...

అమెరికా పార్లమెంట్ పై దాడి.. వైరల్ అవుతోన్న చైనా స్పందన

అమెరికా పార్లమెంట్ క్యాపిటల్ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతుదారుల దాడి నేపథ్యంలో చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ స్పందన నెట్టింట్లో వైరల్ అవుతోంది. గతంలో హాంగ్ కాంగ్ లో జరిగిన నిరసనల ఫోటోలను,...

చైనా తీరుపై అసహనం వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ

డబ్ల్యూహెచ్ఓ సభ్యుల ఎంట్రీకి అనుమతి నిరాకరించిన చైనా చైనా తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అసహనం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి మూలాలపై పరిశోధనకు సిద్ధమైన డబ్ల్యూహెచ్ఓ సభ్యుల ప్రవేశానికి...
- Advertisement -

Must Read

- Advertisement -