cm kcr
తెలంగాణా వార్తలు
మేయర్, డిప్యూటీ మేయర్లకు సీఎం కేసీఆర్ అభినందనలు
జీహెచ్ఎంసీ మేయర్ గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన మోతె శ్రీలతారెడ్డి, ప్రమాణస్వీకారం చేసిన కార్పోరేటర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నగర అభివృద్ధికి పాటు పడాలని...
తెలంగాణా వార్తలు
అందరినీ కలుపుకొని ముందుకెళ్తా : మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ నూతన మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. నగర అభివృద్ధి కోసం అందరి సలహాలూ స్వీకరిస్తానని.. అన్ని పార్టీల సభ్యులను కలుపుకొని ముందుకెళ్తానన్నారు....
తెలంగాణా వార్తలు
నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ కి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
నాగార్జున సాగర్ నియోజకర్గంలో పర్యటిస్తున్న కేసీఆర్ నెల్లికల్ వద్ద నిర్మించనున్న 13 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.2,395.68 కోట్ల వ్యయంతో మొత్తం 13 ఎత్తిపోతల పథకాలతో పాటు.....
తెలంగాణా వార్తలు
రైతులను సంఘటితం చేసేందుకే రైతు వేదికలు: కేటీఆర్
రైతులను సంఘటితం చేసేందుకే రైతు వేదికలను నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో తన తాతయ్య-నానమ్మ పేరిట సొంత నిధులతో నిర్మించిన రైతు వేదికను సోమవారం...
తెలంగాణా వార్తలు
ఈ నెల 12 నుంచి ‘జోగులాంబ’ బ్రహ్మోత్సవాలు
ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు అలంపూర్ జోగులాంబాదేవి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ రవిప్రకాష్ గౌడ్, ధర్మకర్త నర్సింహారెడ్డి తెలియజేశారు. జోగులాంబాదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్,...
తెలంగాణా వార్తలు
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు.. ఉత్తర్వులు జారీ
తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన(ఈడబ్ల్యూఎస్) వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. విద్య,...
తెలంగాణా వార్తలు
ప్రారంభమైన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు,...
తెలంగాణా వార్తలు
ఫిబ్రవరి 17న ‘కోటి వృక్షార్చన’..సీఎం కేసీఆర్ పుట్టినరోజుకు ఎంపీ సంతోష్ వినూత్న ప్రోగ్రామ్
ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణను స్వప్నిస్తున్న సీఎం సంకల్పానికి మద్దతుగా ఒకే రోజు కోటి...
తెలంగాణా వార్తలు
ఫిబ్రవరి 7న పార్టీ విస్తృత స్థాయి సమావేశం
ఈ నెల 7న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో సీెం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు.. ఎంపీలు,...
తెలంగాణా వార్తలు
పిల్లలకోసం ఎంత చేసినా తక్కువే: మంత్రి కేటీఆర్
రాష్ట్రంలోని సంక్షేమ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు జాతీయ స్థాయిలో ర్యాంకులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. పిల్లలకోసం ఎంత చేసినా తక్కువేనన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహమే తనను ఇంతటివాడిని చేసిందని వెల్లడించారు. సిరిసిల్ల పర్యటనలో భాగంగా...