Corona Virus
అంతర్జాతీయ వార్తలు
కరోనా ఆ జంతువు నుంచే వచ్చిందా?
కరోనావైరస్ చైనా ల్యాబ్‌లలో పుట్టలేదని.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) పేర్కొంది. కరోనా మూలాలను శోధించేందుకు వూహాన్ వెళ్లిన డబ్ల్యూహెచ్ఓ ఎక్స్పర్ట్ టీం కొన్ని కొత్త విషయాలు వెల్లడించింది.వూహాన్ వెళ్లిన డబ్ల్యూహెచ్ఓ టీం.. వూహాన్...
జాతీయ వార్తలు
కరోనా ఎఫెక్ట్ మన దగ్గర ఎందుకు తక్కువగా ఉందంటే..
ప్రపంచాన్ని గడగడ వణికించిన కరోనా వైరస్.. ఇండియా మీద అంత ప్రభావం చూపలేకపోయిన విషయం తెలిసిందే. వైరస్ దెబ్బకు పాశ్చాత్య దేశాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వ్యాక్సిన్ కోసం ఎదురుచూశాయి. ఇప్పటికీ అమెరికా...
అంతర్జాతీయ వార్తలు
బార్బడోస్, డొమినికా దేశాలకు బాసటగా ఇండియా
కోవిడ్-19 కారణంగా కుదేలైన పేద దేశాలకు భారత్ బాసటగా నిలుస్తోంది. పేద దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తూ ఉదారతను చాటుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఆఫ్రికా దేశాలైన బార్బడోస్,...
జాతీయ వార్తలు
సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్
కరోనా మహమ్మారి వల్ల గతేడాది జరిగిన యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరుకాని అభ్యర్థులకు మరో ఛాన్స్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. సివిల్ సర్వీసెస్ అభ్యర్థి రచనా సింగ్ వేసిన పిటీషన్‌ను సుప్రీం నేడు...
అంతర్జాతీయ వార్తలు
20 దేశాలకు రాకపోకలపై సౌదీ నిషేధం
సౌదీ అరేబియా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో ఇండియాను కూడా చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా...
క్రీడలు
కూతురుతో రహానె డ్యాన్స్.. వీడియో వైరల్
‘క్వారంటైన్లో తొలిరోజు సరదాగా గడిచిందంటూ..’ అజింక్య రహానె భార్య రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురుతో రహానె స్టెప్పులు వేస్తుండగా తీసిన వీడియోను ఆమె షేర్ చేసింది. మరో...
జాతీయ వార్తలు
కరోనా వీళ్ల జోలికి రాదు
పొగతాగడం ఆరోగ్యానికి హానికరం. అలాగే ఇది కరోనా వైరస్ కు కూడా హానికరమేనేమో. అందుకే అది పొగతాగేవాళ్ల జోలికి రావట్లేదట. సీఎస్ఐఆర్ నిర్వహించిన సీరో సర్వేలో పొగతాగే అలవాటున్నవారికీ, శాఖాహారులకి కరోనా సోకే...
అంతర్జాతీయ వార్తలు
కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్
కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. లైవ్ వైరస్‌లపై పరిశోధన చేసే చైనా శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)...
జాతీయ వార్తలు
మారిన కరోనా కాలర్ ట్యూన్
ఎవరికైనా కాల్ చేయగానే దగ్గు సౌండ్ వినిపించి కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే.. అంటూ ఒక కాలర్ వాయిస్ వినిపించేది. అయితే ఇప్పుడా ట్యూన్ మారిపోయింది. ఇప్పుడేం చెప్తుందంటే.. ఇప్పటి వరకు...
అంతర్జాతీయ వార్తలు
ఐస్‌క్రీమ్‌తో కరోనా.. 1662 మంది క్వారంటైన్..!
ఐస్‌క్రీమ్ డబ్బాలలో కరోనా వైరస్ బయటపడ్డ సంఘటన చైనాలో చోటుచేసుకుంది. టియాంజిన్ మునిసిపాలిటీలో డాకియాడో ఫుడ్ కంపెనీకి చెందిన 4,836 ఐస్‌క్రీమ్ డబ్బాలలలో కరోనా వైరస్‌ను గుర్తించారు. 1,812 బాక్సులను ఇప్పటికే అమ్మగా.....