26.8 C
Hyderabad
Monday, March 1, 2021

delhi formers protest

- Advertisement -

ట్రాక్టర్ క్రాంతి 2021.. ఈ సారి 40 లక్షల ట్రాక్టర్లు

కొత్త చట్టాలను రద్దు చేసేదాకా వెనక్కి తగ్గేది లేదని.. పోరాటాన్ని ఇంకా ఉదృతం చేస్తామని రైతు సంఘాలు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాయి. ఇది రైతు ఉద్యమం కాదు ప్రజా ఉద్యమం అని.. ప్రభుత్వం...

కేంద్ర వైఖరికి నిరసనగా.. ఢిల్లీలో రైతు ఆత్మహత్య

రైతు ఉద్యమంలో పాల్గొంటున్న ఓ రైతు కేంద్ర వైఖరికి నిరసనగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ సమీపంలో చెట్టుకు ప్లాస్టిక్‌ తాడుతో ఉరేసుకున్నాడు. రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే...

అక్టోబర్ 2 వరకూ ఇంతే..

నిన్న జరిగిన చక్కాజామ్ ప్రశాంతంగా ముగిసింది. రాస్తారోకోలో భాగంగా రైతులు మూడు గంటల పాటు జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకూ సాగిన ఈ...

మేకుల పక్కనే పూల మొక్కలు

72 రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు శనివారం దేశవ్యాప్తంగా రాస్తారోకోకు రెడీ అయ్యారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల దాకా మూడు గంటలపాటు రోడ్ల దిగ్బంధం జరుగుతుందని రైతు...

ఆమె కేసులకు భయపడే టైపు కాదు

రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ.. ట్వీట్ చేసిన సామాజిక కార్యకర్త గ్రెటా థంబర్గ్ పై రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారంటే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన కొద్దిసేపటికే.....

చర్చలకు మేమూ రెడీ

ఆదివారం ఢిల్లీ సరిహద్దుల్లో 67 వ రోజు కూడా రైతుల నిరసన ప్రదర్శనలు కొనసాగాయి.వివిధ ప్రాంతాలనుంచి రైతులు పెద్ద సంఖ్యలో ఇంకా వస్తూనే ఉన్నారు. పంజాబ్‌లోని నుంచి 250 ట్రాక్టర్లలో 1500మంది రైతులు,...

ఇంటర్నెట్ బంద్.. ఎక్కడి వాళ్లు అక్కడే

ఢిల్లీలో నిరసనలు హోరెత్తుతున్నాయి. సింఘూ, ఘాజీపూర్‌, తిక్రీ సరిహద్దుల్లో జన ప్రవాహం మరింత పెరిగింది. ఘాజీపూర్‌లో రాకేశ్‌ తికాయత్‌ నిరసనకు పెద్ద ఎత్తున రైతులు కదిలివస్తున్నారు. దీంతో ఢిల్లీ నుంచి యూపీకి వెళ్లే...

కన్నీటికి కదిలొచ్చారు.. ఉద్యమం మలుపు తిరిగింది..

ఒక్కరి కన్నీటి చుక్కలు వేల మంది రైతుల హృదయాల్ని కదిలించాయి. వేలాదిగా రైతులు కదం తొక్కేట్లు చేశాయి. ఉద్యమాన్ని అణిచివేస్తున్న బలగాలను వెనకడుగు వేసేట్లు చేశాయి. భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ ప్రధాన...

రాకేష్ టికాయత్@ రైతు ఉద్యమం

కేంద్రం అమలు చేయాలనుకుంటున్న మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు చేస్తున్న ఉద్యమం గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. అయితే.. ఈ ఉద్యమంలో ఒక రైతు నాయకుడి పేరు మాత్రం అంతర్జాతీయ...

క్షణం క్షణం ఉత్కంఠ.. ఢీల్లీలో ఏం జరుగుతోంది?

ఢిల్లీ సరిహద్దుల్లో.. పోలీసులకు రైతులకు మధ్య ఢీ అంటే ఢీ అనేలా ఉంది. బీజేపీ పాలిత రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్‌, హర్యానా సరిహద్దుల్లో భారీగా పోలీసు, పారా మిలిటరీ బలగాలు మోహరించారు. యూపీ సర్కార్...
- Advertisement -

Must Read

- Advertisement -