Farmers Forum
తెలంగాణా వార్తలు
సేద్యం బాగుంటే సమాజం బాగుంటది.. మంత్రి హరీశ్ రావు
సేద్యం బాగుంటే సమాజం బాగుంటదన్న ఉద్దేశంతో సీఎం కేసీఅర్ వ్యవసాయానికి చేయూతనిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పంటలకు మద్దతు ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం. అది కేంద్రం చేతుల్లోనే ఉంటుందన్నారు. కొత్త వ్యవసాయ...