google Server Down
అంతర్జాతీయ వార్తలు
ప్రపంచవ్యాప్తంగా గంటసేపు ఆగిపోయిన గూగుల్ సేవలు
ఈరోజుల్లో గూగుల్, ఇంటర్నెట్ లేకపోతే సర్వం స్తంభించిపోతది. అలాంటిది దాదాపు గంటసేపు గూగుల్ సేవలన్నీ నిలిచిపోతే ఎలా ఉంటుంది? ప్రపంచంలోని ప్రధాన సేవలన్నీ గూగుల్ మీదనే ఆధారపడి నడుస్తున్నాయి. అయితే.. ఈరోజు సాయంత్రం...