inavole mallanna
తెలంగాణా వార్తలు
ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఐనవోలు మల్లన్న ఆలయం సిద్ధమైంది. 3నెలలపాటు సందడిగా సాగే జాతరకు కరోనాను లెక్క చేయకుండా భక్తులు పోటెత్తారు. లక్షలసంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు....