31.4 C
Hyderabad
Thursday, February 25, 2021

Indian Army

- Advertisement -

బార్డర్లో సైన్యం మోహరింపుపై చైనా ప్రకటన

భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న వివాదంపై తాజాగా చైనా రక్షణ శాఖ ప్రకటన చేసింది. తూర్పు లద్దాఖ్‌లో వివాదాలకు కేంద్రంగా ఉన్న పాంగాంగ్ సరస్సు నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకున్నట్లు చైనా ప్రకటించింది....

లద్ధాఖ్‌లో రిపబ్లిక్ డే.. ఫోటోస్ చూశారా?

దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో పరేడ్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇదే టైంలో గడ్డ కట్టే మైనస్ డిగ్రీల చలిలో లద్ధాఖ్ లో కూడా జాతీయజెండాను రెపరెపలాడించారు...

అదరగొట్టే రఫేల్ షో ఎప్పుడంటే..

రిపబ్లిక్ డే రాబోతుందంటేనే.. ఎయిర్ ఫోర్స్ టీం యుద్ధవిమానాలతో రకరకాల విన్యాసాలకు రెడీ అవుతుంది. అయితే ఈ ఏడాది రిపబ్లిక్‌ వేడుకల్లో రఫేల్‌ జెట్‌ ఫైటర్ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలవబోతోంది‌. రఫేల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ వర్టికల్‌...

పాకిస్థాన్‌లో మోదీ ప్లకార్డులు

పాకిస్థాన్‌లో మన ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు ఇతర ప్రపంచ నేతల ప్లకార్డులు కనిపిస్తున్నాయి. ఇంతకీ అక్కడ ఏమైందంటే… బెలూచిస్తాన్‌లాగానే పాకిస్థాన్‌లో తాము కూడా వివక్షకు గురవుతున్నామని, తమకు ప్రత్యేక సింధూదేశ్ ఇవ్వాలని అక్కడి...

కాల్పుల వర్షం కురిపించే ఫైరింగ్‌ షూ

మామూలుగా సైనికులు తుపాకులతో శత్రవులపై కాల్పులు జరుపుతారు. అవే కాల్పులు షూస్‌తో జరిపితే ఎలా ఉంటుంది. చేతిలో తుపాకీ పట్టుకోకుండా కాలికి ధరించిన చెప్పులతోనే బుల్లెట్ల వర్షం కురిపిస్తే శత్రువు షాక్ అవ్వడం...

రిస్క్ చేయొద్దు..

భారత్‌ ఓపికకు పరీక్ష పెట్టి రిస్క్ చేయొద్దని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె శత్రు దేశాలను హెచ్చరించారు. నార్త్ బోర్డర్ లో జరుగుతున్న కుట్రను సమర్ధవంతంగా తిప్పికొట్టామని అన్నారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లో...

‘తేజస్’ తో తిరుగులేదు

మునుపెన్నడూ భారత్‌ ఉపయోగించని మోడర్న్ టెక్నాలజీ ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెంతకు చేరింది. భారత వాయుసేనను మరింత పటిష్ఠపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 48వేల కోట్ల...

రాజ్‌నాథ్‌‌సింగ్.. చైనాకు వార్నింగ్

భారత్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదని అయితే దేశ సార్వభౌమత్వాన్ని ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే మాత్రం సైన్యం చూస్తూ ఊరుకోదని, తగినరీతిలో జవాబు చెప్తుందని డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ఏ సూపర్...

కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం

గల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల్లో వీరోచితంగా పోరాడి అమరుడైన కల్నల్ సంతోష్‌ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. వీరమరణం పొందిన కల్నర్ సంతోష్ కు కేంద్రం పరమ వీర చక్ర...

భారత దళాల అదుపులో చైనా సైనికుడు

పాంగాంగ్‌ సరస్సు దక్షిణ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ దాటి వచ్చిన చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన ఓ సైనికుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఇండియన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. నిబంధనల ప్రకారమే ఆ...
- Advertisement -

Must Read

- Advertisement -