ktr
తెలంగాణా వార్తలు
తారకరాముడిపై అవ్వ అభిమానం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం కేటీఆర్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గంభీరావుపేట పర్యటనలో కేటీఆర్ కి అనుకోని సంఘటన ఎదురైంది. ప్రోగ్రామ్ ముగించుకోని తన కారు వద్దకు బయలుదేరిన కేటీఆర్...
తెలంగాణా వార్తలు
రైతులను సంఘటితం చేసేందుకే రైతు వేదికలు: కేటీఆర్
రైతులను సంఘటితం చేసేందుకే రైతు వేదికలను నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో తన తాతయ్య-నానమ్మ పేరిట సొంత నిధులతో నిర్మించిన రైతు వేదికను సోమవారం...
తెలంగాణా వార్తలు
ఫిబ్రవరి 17న ‘కోటి వృక్షార్చన’..సీఎం కేసీఆర్ పుట్టినరోజుకు ఎంపీ సంతోష్ వినూత్న ప్రోగ్రామ్
ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణను స్వప్నిస్తున్న సీఎం సంకల్పానికి మద్దతుగా ఒకే రోజు కోటి...
తెలంగాణా వార్తలు
పిల్లలకోసం ఎంత చేసినా తక్కువే: మంత్రి కేటీఆర్
రాష్ట్రంలోని సంక్షేమ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు జాతీయ స్థాయిలో ర్యాంకులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. పిల్లలకోసం ఎంత చేసినా తక్కువేనన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహమే తనను ఇంతటివాడిని చేసిందని వెల్లడించారు. సిరిసిల్ల పర్యటనలో భాగంగా...
తెలంగాణా వార్తలు
సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలకు కార్పొరేట్ హంగులు.. కేటీఆర్ ట్వీట్ వైరల్
ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతోన్న నేపథ్యంలో సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలను నూతనంగా తీర్చిదిద్దారు. 1000 మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ఉన్న ఈ స్కూళ్లో ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు,...
తెలంగాణా వార్తలు
బీజేపీ నేతలారా ఖబడ్దార్
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడిని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్లో ఏదో ఒక అలజడి సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ కండువలు, జెండాలు వేసుకొని...
తెలంగాణా వార్తలు
మా ఓపిక నశిస్తే బయట తిరగలేరు.. బీజేపీకి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి పైన బీజేపీ శ్రేణులు చేసిన దాడులను టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం...
తెలంగాణా వార్తలు
అతిపెద్ద లాజిస్టిక్ పార్కును ప్రారంభించిన కేటీఆర్
ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్ మారేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద లాజిస్టిక్ పార్కును అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారంలో కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా...
తెలంగాణా వార్తలు
నిరుద్యోగులకు కేటీఆర్ గుడ్ న్యూస్
రాష్ట్రంలోని నిరుద్యోగులకు మినిస్టర్ కేటీఆర్ గుడ్ న్యూస్ అందించారు. ‘సీఎం కేసీఆర్ త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించవచ్చు’ అని కేటీఆర్ చెప్పారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం...
తెలంగాణా వార్తలు
త్రివర్ణ హైదరాబాద్
72వ గణతంత్ర దినోత్సం వేళ హైదరాబాద్ నగరంలోని ప్రముఖ చారిత్రక భవనాలు త్రివర్ణ లైటింగ్ తో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. వీటి వెలుగులను ఒకే ఫ్రెమ్ లో బంధించేందుకు డ్రోన్ కెమెరాలతో అద్భుతంగా వీడియోను...