lb stadium
జాతీయ వార్తలు
ఇవాళ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగే ఈ భారీ బహిరంగసభకు ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు....