Mass Mutual Company
తెలంగాణా వార్తలు
హైదరాబాద్ కు మరో భారీ పెట్టుబడి.. స్వాగతించిన కేటీఆర్
హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. నగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు మాస్ మ్యూచువల్ సంస్థ ప్రకటించింది. మాస్ మ్యూచువల్ కంపెనీ హైదరాబాద్లో పెట్టుబడులు...