Mim Party
జాతీయ వార్తలు
తమిళనాడు ఎన్నికల్లో కమల్ తో పొత్తు లేదు : అసదుద్దీన్ ఓవైసీ
త్వరలో తమిళనాడులో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ స్థాపించిన పార్టీతో మజ్లిస్ పార్టీ పొత్తుపెట్టుకోవడం లేదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఎంఐఎం తమిళనాడు ఎన్నికల్లో పోటీ...