29.3 C
Hyderabad
Monday, March 1, 2021

Minister KTR

- Advertisement -

మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు.. మంత్రి కేటీఆర్ ప్రశంసలు

జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఐదేళ్ల కాలంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేశారని అభినందించారు. నిన్నటితో మేయర్...

జీహెచ్ఎంసీ కొత్త మేయర్.. గద్వాల విజయలక్ష్మి ఎన్నిక

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గా బంజారాహిల్స్ కార్పోరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ విజయలక్ష్మి పేరును మేయర్ గా ప్రతిపాదించగా.. చేతులెత్తే పద్ధతిలో అందరూ...

కేటీఆర్ మెచ్చిన టీ వర్క్స్

చిన్నారుల కోసం టీ వర్క్స్ తయారుచేసిన అధునాతన ఉయ్యాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఆస్పత్రుల్లోని చిన్నపిల్లల కోసం అధునాతనంగా రూపొందించిన ఉయ్యాలను చూసిన కేటీఆర్ టీవర్క్స్ బృందాన్ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు...

రాష్ట్రంలోనే ఉత్తమ డిగ్రీ కాలేజీ కట్టుకుందాం : మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి కేజీ టూ పీజీ ఒకే ఆవరణలో ఉండే విదంగా ఏర్పాటు చేద్దామన్నారు మంత్రి కేటీఆర్. ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు...

విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం : కేటీఆర్

తెలంగాణ విద్యుత్ కార్మికుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని.. మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగునాడు...

బుడ్డోడి టాలెంట్ కి మంత్రి కేటీఆర్ ఫిదా

ఇండియాలో టాలెంట్ కు కొదవ లేదు. ఏ మూల చూసినా.. ప్రతీ ఒక్కరి దగ్గర ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. కాస్త ఎంకరేజ్మెంట్, ట్రైనింగ్ ఇస్తే.. ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తారు....

కుల వృత్తుల తోడ్పాటుకు రూ.1000 కోట్లు

గంగపుత్రుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని, వారి రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ ఎండీ ఎస్సారెస్పీ గెస్ట్...

మంత్రి కేటీఆర్ ను కలిసిన హనుమ విహారి

టీమిండియా బ్యాట్స్ మెన్ హనుమ విహారి రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశాడు. ఆస్ట్రేలియా గడ్డపై మంచి ప్రదర్శన కనబరిచిన విహారిని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా...

హైదరాబాద్ పెట్టుబడుల స్వర్గధామం : మంత్రి కేటీఆర్

తెలంగాణ‌కు పెట్టుబ‌డుల ప్రవాహం కొన‌సాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, ఆపిల్ వంటి సంస్థలు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలోనే...

డబుల్ బెడ్రూం ఇళ్లతో.. పేదోడి కళ్లలో ఆనందం : మంత్రి కేటీఆర్

తెలంగాణ‌లో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు క‌ట్టిస్తున్న ఘ‌న‌త సీఎం కేసీఆర్‌దే అని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. న‌గ‌రంలోని వ‌న‌స్థలిపురం ప‌రిధిలోని జైభ‌వాని న‌గ‌ర్‌లోని రైతుబజార్ వ‌ద్ద నిర్మించిన...
- Advertisement -

Must Read

- Advertisement -