29.3 C
Hyderabad
Monday, March 1, 2021

petrol

- Advertisement -

వారం రోజులుగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు

మధ్యప్రదేశ్‌ లో ఇందన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్ ధర రూ. 90కి చేరుకోగా.. లీటర్‌ డీజిల్ రూ. 81 పలుకుతోంది.  వారం రోజులుగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటు దేశరాజధాని...

ఢిల్లీలో తొలిసారిగా పెట్రోల్ కంటే ఖరీదైనదిగా డీజిల్

దేశ‌వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరల రేట్లు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. 18రోజులగా పెరుగుతున్న ధరలతో ఢిల్లీలో తొలిసారి డీజిల్‌ రేటు పెట్రోల్‌ ధరను మించిపోయింది. డీజిల్‌పై  48 పైస‌లు పెరగ‌డంతో లీట‌ర్ ధ‌ర...

దేశంలో ఆగని పెట్రో మంట

వరుసగా 13వ రోజు కూడా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగాయి. శుక్రవారం లీటర్‌ పెట్రోల్‌పై 56 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 63 పైసలను చమురు కంపెనీలు పెంచాయి. మొత్తం 12 రోజుల పెరుగుదలను...

రూ.80 దాటిన పెట్రోల్ ధర!

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చమురు సరఫరా సంస్థలు వరుసగా.. 11వ రోజు ధరలు పెంచాయి. ఇవాళ పెట్రోల్‌ లీటర్‌ ధర 55 పైసలు, డీజిల్‌ 69 పైసలు పెంచుతూ...

వరుసగా ఐదో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు

వరుసగా ఐదో రోజు కూడా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలపై రోజువారీ సమీక్షను ప్రారంభించిన తర్వాత.....ప్రతి రోజు వాటి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. లీటర్ పెట్రోల్‌, డీజిల్‌ పై...
- Advertisement -

Must Read

- Advertisement -