Telangana
తెలంగాణా వార్తలు
ఫార్మసీ విద్యార్ధిని అత్యాచార ఘటనపై దర్యాప్తు ముమ్మరం
ఫార్మసీ విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. యెన్నం పేట, ఘట్కేసర్ కు చెందిన ఈగ రాజు , భాస్కర్, రమేష్, నదాం శివ గా గుర్తించారు. నిందితులంతా 25-...
తెలంగాణా వార్తలు
‘దిశ’ కేసులో మరో ట్విస్ట్
తెలంగాణలో 2019 నవంబర్‌లో చోటు చేసుకున్న ‘దిశ’ హత్యాచారం, హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ‘దిశ’పై హత్యాచారానికి పాల్పడి.. పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన నలుగురు...
తెలంగాణా వార్తలు
సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లా పర్యటన షెడ్యూల్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:45 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నల్లగొండకు బయలుదేరతారు. ఆ తర్వాతి షెడ్యూల్ ఇది..మధ్యాహ్నం 12:30 నందికొండకు చేరుకుంటారు.12:40...
బిజినెస్
నేటి బంగారం,వెండి ధరలు
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఇవాళ మళ్లీ పరుగులు పెట్టాయి. ఈ రోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర...
జాతీయ వార్తలు
టీం వర్క్ లేకనే అవి విఫలం.. ఎమ్మెల్సీ కవిత
అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు అవినీతిరహిత విధానాలు తెచ్చేందుకు కృషి చేయాలని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. అశోక యూనివర్సిటీ, వీ-హబ్ సంయుక్తంగా నిర్వహించిన వెబినార్‌లో ఆమె...
తెలంగాణా వార్తలు
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు.. ఉత్తర్వులు జారీ
తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన(ఈడబ్ల్యూఎస్) వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. విద్య,...
తెలంగాణా వార్తలు
ఫోర్బ్స్ లిస్ట్‌లో తెలంగాణ కీర్తి
ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన 30 మంది యువ ప్రతిభావంతుల జాబితాలో మన తెలంగాణకు చెందిన కీర్తి కూడా స్థానం సంపాదించింది.సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన కొత్త...
తెలంగాణా వార్తలు
ఫిబ్రవరి 17న ‘కోటి వృక్షార్చన’..సీఎం కేసీఆర్ పుట్టినరోజుకు ఎంపీ సంతోష్ వినూత్న ప్రోగ్రామ్
ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణను స్వప్నిస్తున్న సీఎం సంకల్పానికి మద్దతుగా ఒకే రోజు కోటి...
తెలంగాణా వార్తలు
విమానరంగంలో తెలంగాణకు భారీ ప్రాజెక్ట్
తెలంగాణకు మరో ఘనత దక్కింది. పాపులర్ విమానాల తయారీ సంస్థ అయిన బోయింగ్ తన '737' మోడల్ విమానాల విడిభాగాలను హైదరాబాద్‌లో ఉత్పత్తి చేయనున్నట్టు ప్రకటించిందివిమానం తోక భాగంలోని కొన్ని భాగాలను హైదరాబాద్‌లోని...
తెలంగాణా వార్తలు
ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ యథాతథం
ఎంసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజ్‌ను యథాతథంగా కొనసాగిస్తామని ఉన్నత విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ స్పష్టం చేశారు. ఎంసెట్ ఎంట్రన్స్ షెడ్యూల్, సిలబస్ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించేందుకు ఇవాళ...