time zones
అంతర్జాతీయ వార్తలు
వేగం పెరిగిన భూమి.. తగ్గుతున్న సమయం
భూమి తన చుట్టు తాను తిరగే వేగం పెరిగింది. దాంతో రోజుకు 24 గంటలు(86,400 సెకన్లు) ఉండాల్సిన చోట తగ్గుతూ వస్తోంది. మొత్తంగా ఏడాదికి లెక్కిస్తే… రోజుకు అరక్షణం(19 మిల్లీ సెకన్లు)గా చెప్పవచ్చు....