Twitter vs Center
జాతీయ వార్తలు
కేంద్రం వర్సెస్ ట్విటర్.. ముదురుతున్న వివాదం
1178 అకౌంట్లను బ్లాక్ చేయాలని గతంలో తాము జారీ చేసిన ఆదేశాలకు సంస్థ పట్టించుకోకపోవడంపై ట్విటర్ పై కేంద్రం సీరియస్ అయింది. ఇలాగే మొండికేస్తే ట్విటర్ ఇండియాకు చెందిన అధికారులను అరెస్ట్ చేసేందుకైనా...