vakeel
తెలంగాణా వార్తలు
రేపే వకీల్ సాబ్ టీజర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ టీజర్ డేట్ దగ్గరకొచ్చేసింది. సంక్రాంతి కానుకగా.. రేపు సాయంత్రం 6:03 గంటలకు టీజర్ రిలీజ్ అవ్వబోతోంది. హిందీలో సూపర్ హిట్...