19.8 C
Hyderabad
Friday, December 4, 2020

అవసరాలకు మించిన భూములను పరిశ్రమలకు ఇవ్వం: కేటీఆర్‌

పరిశ్రమలకు అవసరాలకు మించిన భూమిని ఇవ్వడంలేదని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. బాలానగర్‌ పారిశ్రామిక సొసైటీ భూ కేటాయింపులపై ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. నియమనిబంధనలకు అనుగుణంగా ఉపాధి కల్పిస్తున్న కంపెనీలకు శాశ్వత ప్రతిపాదికన భూ కేటాయింపులు చేసే అలోచన ప్రభుత్వం దృష్టిలో ఉందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఇక బదిలీకి గురైన, నిరుపయోగంగా ఉన్న భూములను వెనక్కి తీసుకుంటామని ఆయన చెప్పారు. వాటిని దళిత, గిరిజన, మహిళా పారిశ్రామికులకు కేటాయిస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...