
మన హైదరాబాద్‌ను కాపాడుకోవడం మనందరి బాధ్యత. చారిత్రక నగరాన్ని విధ్వంసం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని.. మేధావులు, పారిశ్రామిక వేత్తలు, ప్రజలు దీన్ని అడ్డుకోవాలని.. ఆలోచించి అభివృద్ధికే ఓటేయాలని.. మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.