26.7 C
Hyderabad
Thursday, July 16, 2020

ఈసారి ఇంట్లోనే బోనం….

కరోనా నేపథ్యంలో ఈసారి సామూహిక బోనాలు రద్దు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రజలు ఎవరి ఇళ్లలో వాళ్లే, బోనాలు జరుపుకోవాలని సూచించారు. ఆలయాల్లో అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించడంతో పాటు బోనాలు కూడా పూజారులే నిర్వహిస్తారని చెప్పారు. ఘటాలను కూడా పూజారులే దేవాలయ పరిసరాల్లో ఊరేగిస్తారని వెల్లడించారు. కాబట్టి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బోనాల ఉత్సవాలపై హైదరాబాద్ లో మంత్రి తలసాని అధ్యక్షతన సమావేశం జరిగింది. మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బోనాల ఉత్సవాల నిర్వాహకులు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.

- Advertisement -

Latest news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

Related news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

బీహార్‌ లో వరద ఉధృతికి కూలిన బ్రిడ్జ్

బీహార్ ను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వ‌ర‌ద ఉధృతి ఎక్కువ అవ‌డంతో గోపాల్ గంజ్ లో గండ‌‌క్ న‌దిపై...

మధ్యప్రదేశ్‌ లో దారుణం….దళిత దంపతులపై పోలీసులు దాడి

చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్‌ తో నాశనం చేయడాన్ని తట్టుకోలేకపోయిన భార్యభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాం చేశారు. మధ్య ప్రదేశ్‌ లోని గుణ జిల్లాలో పంటను పసిబిడ్డగా భావించి...

ముఖంపై చిరునవ్వు కన్నా మాస్కే అందం: చిరంజీవి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కొత్త కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మెగాస్ఠార్‌ చిరంజీవి మాస్కులపై...